సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఐజీ

తుని మండలం చామవరం గ్రామంలో జూన్ 1న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, ఆదివారం రాత్రి ఏలూరు రేంజ్ ఐజీ, కాకినాడ ఎస్పీ, కోనసీమ ఎస్పీలు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీ కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి, రూట్ మ్యాప్‌ను సమీక్షించారు. సభా వేదిక, హెలిప్యాడ్, ట్రాఫిక్, కట్ ఆఫ్ పాయింట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్