తుని: పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలకు కలెక్టర్ కు ఆహ్వానం

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను జూలై 18న తుని పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం, బెల్లపువీధిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విశేష ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ను ప్రత్యేక ఆహ్వానితులుగా సోమవారం ఆహ్వానించారు. ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్