కాకినాడ జిల్లా తుని పట్టణంలో నిషేధిత గుట్కా అమ్మకాలు నిర్వహిస్తున్న దుకాణాలపై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా రాజా ప్రభుత్వ పాఠశాల బాలిక ఉన్నత పాఠశాల చుట్టూ ఉన్న దుకాణాలలో పట్టణ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్ట్ ప్రకారం 11 దుకాణాలకు 200 చెప్పిన ఫైన్ విధించినట్లుగా పట్టణ ఎస్ఐ తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు వారి పేర్కొన్నారు.