సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎన్నిక

AP: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా, ఒంగోలులో జరిగిన మహాసభలో కార్యదర్శి ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం విజయవాడలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈశ్వరయ్యను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి జాతీయ కార్యదర్శి రాజా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్