చింతలపూడి ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రూ. 20 వేలు వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్