ఏలూరు, చింతలపూడిలో 8వ తరగతి విద్యార్థినిని దుప్పటి అడిగినందుకు రాత్రి 10 గంటలకు హాస్టల్ నుండి బయటకు గెంటేసిన వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని IFTU జిల్లా అధ్యక్షుడు కె.వి రమణ డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తూ, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.