జంగారెడ్డిగూడెం: రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన జేసీ

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డులో ఉన్న రేషన్ డిపోను మంగళవారం ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. దాత్రి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం దుకాణంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ స్లీవా జోజి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్