నేడు కామవరపుకోట మండలంలో పవర్ కట్

కామవరపుకోట మండలం జీలకర్రగూడెం కరెంట్ సబ్ స్టేషన్ పరిధిలో కరెంట్ లైన్స్ మెయింటినెన్స్ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గుంటుపల్లి, జీలకర్రగూడెం వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ ల పరిధిలో సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్తు వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్