పెదవేగి మండలం గుడిగుంట 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని 24 గంటల ఫీడర్‌లో RDSS పనుల నిమిత్తం ఈ నెల 30వ తేదీ మంగళవారం ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏలూరు ఆపరేషన్ డివిజన్ ఈఈ రాజశేఖరమ్ తెలిపారు. ఈ అంతరాయం వలన గృహ, వ్యాపార వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.