గంగమ్మ తల్లి జాతర నేపథ్యంలో భారీ బందోబస్తు

ఏలూరు పడమరవీధి గంగమ్మ తల్లి జాతర సందర్భంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 1200 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ SP అడ్మిన్ సూర్యచంద్రరావు శనివారం తెలిపారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, వృద్ధులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక సహాయం అందించాలని, వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించాలని సూచించారు. ట్రాఫిక్ మార్గదర్శకాలను కూడా వివరించారు.

సంబంధిత పోస్ట్