కైకలూరు: కొల్లేరు నేడు కాలుష్యమైంది

చుట్టూ నీరున్నా త్రాగటానికి ఉపయోగంలేని కొల్లేటిలో నివసిస్తున్న ప్రజల త్రాగునీటి సమస్య తీరుస్తానని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కైకలూరు మండలం గుమ్మలపాడు గ్రామంలో జడ్పిటిసి నిధులతో నిర్మించిన వాటర్ బెడ్లను, సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ. మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు నేడు కాలుష్యమైనదన్నారు.

సంబంధిత పోస్ట్