ప్రసిద్ధ్ కృష్ణను కొనుగోలు చేసిన గుజరాత్

81చూసినవారు
ప్రసిద్ధ్ కృష్ణను కొనుగోలు చేసిన గుజరాత్
ఐపీఎల్ వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్‌ కృష్ణ మంచి ధర పలికాడు. అతడిని రూ.9.50 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ దక్కించుకుంది. ప్రసిద్ధ్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ ఫ్రాంఛైజీలకు ఆడాడు. తాజాగా గుజరాత్ జట్టుతో జతకట్టాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్