డిసెంబర్ 14న జాతీయ లోకదాలత్ లో రాజీ చేయండి

ప్యానల్ లాయర్స్ మరియు పారా లీగల్ వాలంటీర్స్ తో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ కు సంబందించిన మోనరీటింగ్ వివరాలను మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, పదోవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి విజయ దుర్గా శుక్రవారం నర్సాపురం జిల్లా కోర్టు హాల్లో తెలుసుకున్నారు. జడ్జి పి విజయ దుర్గా మాట్లాడుతూ ప్యానల్ లాయర్లు, న్యాయ అవగాహనపై చైతన్యవంతులుగా చేయాలి అని, డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ గురించి చర్చించి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్