ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలోని పెదపాడులో 63. 4 మిల్లిమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పెదవేగి 2. 2 మిల్లిమీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఉంగుటూరు 44. 6, ముదినేపల్లి 39. 0, కొయ్యలగూడెం 26. 8, కలిదిండి 25. 8, మండవల్లి 24. 8, కైకలూరు 19. 6, లింగపాలెం 18. 2, చింతలపూడి 17. 2, నిడమర్రు 15. 4, చాట్రాయి 14. 4, ముసునూరు 13. 4, ఆగిరిపల్లి 12. 8, ద్వారకాతిరుమల 11. 4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్