ఎర్రనీలిగుంట గ్రామం పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం

తణుకు మండలం మండపాక శివారు ఎర్రనీలిగుంట గ్రామంలో సోమవారం అంగన్వాడి కేంద్రం 215 వద్ద పౌష్టికాహార మాస ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాల్లో విలువైన పోషకాహారాలు ఉంటాయని, రోగాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని మన చుట్టూ పెరిగి ఆకుకూరలు కూరగాయలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉంటాయని హెల్త్ ఎడ్యుకేటర్ తులసిదేవి తెలియచేశారు.

సంబంధిత పోస్ట్