ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పరిశీలన

ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పోలింగ్ అధికారులకు సూచించారు. ఉండి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె బుధవారం పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, రవాణా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕