ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక తవ్వకాలు, గనుల్లో అక్రమాల ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.