బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ శంకుస్థాపన

AP: అమరావతి పరిధిలోని తుళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఆయన పాదాభివందనం చేశారు. స్వాతి నక్షత్రం రోజున పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆగస్టు 13న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత వేగంగా కొనసాగుతుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్