బీఎల్వోలకు నిధులు విడుదల.. అకౌంట్లలోకి రూ.9 వేలు

AP: ఎన్నికల సంఘం మూడేళ్ల సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. గత మూడేళ్లుగా బీఎల్వోలకు గౌరవ వేతనం ఇవ్వలేదు. అప్పటి నుంచి తమకు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేసింది. మొత్తం రూ.58.62 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల నుంచి మొత్తం రూ.9 వేలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్