అనకాపల్లి జిల్లాకు చేరుకున్న గోదావరి జలాలు (వీడియో)

ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్దకు చేరుకున్నాయి. పాయకరావుపేటలోని రెగ్యులేటర్‌ వద్ద కాసేపట్లో సీఎం చంద్రబాబు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసి జలహారతి ఇవ్వనున్నారు. గోదావరి జలాలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా.. సాగునీరు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్