గుడ్ న్యూస్.. మత్స్యకారులకు మరపడవలు

AP: మత్స్యకారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మత్స్య్యకారులకు రూ.240 కోట్లతో 200 మరపడవలు అందించాలని నిర్ణయించారు. మదనపల్లెలో ఏర్పాటు చేసే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు జులైలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్