ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్

ఏపీలోని రైతులందరికి పంట బీమా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని సచివాలయంలో సబ్ కమిటీలోని మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల, నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం అమలు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. బీమా అమలు, క్లైమ్‌లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు.

సంబంధిత పోస్ట్