ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

AP: ప్రభుత్వ ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్