ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శుభవార్త

AP: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2008-2020 మధ్య కేటాయించిన ప్లాట్లను పునరుద్ధరించుకుని, యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి గడువును పొడిగించింది. ఆర్థిక ఇబ్బందులు, రుణాల లభ్యత లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది గొప్ప అవకాశం. భూమి ధర చెల్లింపునకు అదనంగా 3 నెలల సమయం, పరిశ్రమల స్థాపనకు ఏడాది పాటు అవకాశం కల్పించింది.

సంబంధిత పోస్ట్