ఏపీలో 'ఎన్టీఆర్ బేబీ కిట్ల'ను మళ్లీ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ బేబీ కిట్ల’ను మళ్లీ ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, వైద్యారోగ్య సంస్థల్లో జన్మించిన శిశువులకు బేబీ కిట్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కిట్‌ విలువ రూ.1,410 కాగా.. ఇందులో 14 రకాల వస్తువులు ఉంటాయి. ఈ బేబీ కిట్ల కోసం ఏపీ వైద్యారోగ్య శాఖ ఏడాదికి రూ.51.2 కోట్లను ఖర్చు చేయనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕