మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాల్లో పారదర్శకతను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ఇప్పటికే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక పూర్తి స్థాయిలో విక్రయాలను డిజిటల్ చెల్లింపులు చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రతి బాటిల్ వివరాల గురించి స్పష్టత ఉండేలా డిస్టలరీ నుంచి వినియోగదారుడికి చేరే వరకు ట్రాకింగ్ సిట్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్