అద్దంకి: ఈనెల 18 నుంచి ఆధార్ క్యాంపులు

అద్దంకి మండలంలో ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్దేశించిన గ్రామ సచివాలయాల వద్ద ఆధార్ క్యాంప్ లు నిర్వహించబడతాయని ఎండిఓ సింగయ్య శుక్రవారం తెలియజేశారు. కొత్తగా ఆధార్ నమోదు చేయించుకునేవారు, సవరణలు చేయించుకునేవారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయబడతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్