కొరిశపాడు: మిద్దెల డొంకలో రోడ్డెక్కిన మురుగునీరు

కొరిశపాడు మండలం మిద్దెల డొంకలో సైడ్ కాలువలో మురుగునీరు నిండి రోడ్లపైకి ఏరులై పారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనతో దుర్వాసనతో పాటు రోడ్లపై నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రతిసారి ఈ సమస్య పునరావృతమవుతోందని, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్