అమరావతిలో ప్రకాశం పంతులు స్మారక చిహ్నం ఏర్పాటుకు వినతి

అమరావతిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన సాహితీవేత్త, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గురువారం కలెక్టర్ వెంకట మురళిని కలిసారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్, ఈ అభ్యర్థనను ప్రభుత్వానికి సూచిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్