అద్దంకిలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం

అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. ఎంపీడీవో సింగయ్య, డీఎల్డీవో పద్మావతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మండలంలోని 26 పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, తడి, పొడి చెత్త విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్