మత్తు పదార్థాలు గంజాయి నియంత్రణలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం

మత్తుపదార్థాలు, గంజాయి నియంత్రణలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన మాదకద్రవ్యాల జిల్లాస్థాయి నియంత్రణ, సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయి నుండి మాదకద్రవ్యాల నియంత్రణపై పోలీసు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్