బాపట్ల: స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలి

బాపట్లలోని కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ గుప్తా, రాష్ట్ర ఎన్నికల అధికారి నేల సాహ్ని మంగళవారం ఎన్నికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు. స్థానిక సంస్థలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్