రేపల్లెలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటన

సోమవారం నిజాంపట్నం మండలంలో కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. రైతులకు గోనె సంచులు, టార్పాలిన్ పట్టాలు పంపిణీ చేశారు. తుపాను షెల్టర్ ను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్య శాఖ ద్వారా గజ ఈతగాళ్లకు పంపిణీ చేసిన పరికరాలను లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్