ముత్తాయి పాలెం వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

బాపట్ల మండలం నాగరాజు కాలువపై రూ. 14 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణ పనులను శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బుధవారం పరిశీలించారు. ముత్తాయపాలెం నుండి కప్పలవారిపాలెం గ్రామాలను కలిపే ఈ వంతెన పనుల నాణ్యతను ఎమ్మెల్యే పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్