యాత్రికులు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ సూచనలు

సెలవుల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే యాత్రికులకు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ పలు సూచనలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, పోలీసులు సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలని, మద్యం సేవించిన వారిని సముద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యాత్రికులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రమాదాలను నివారించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్