బాపట్ల పట్టణంలో శనివారం నిర్వహణ, మరమ్మతు పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఏఈ సాయి శ్రీనివాస్ ఈ విషయాన్ని తెలిపారు. వినియోగదారుల సహకారాన్ని ఆయన కోరారు.