విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు మానవత్వాన్ని, నిజాయితీని చాటుకుని బాపట్ల పట్టణ ట్రాఫిక్ కానిస్టేబుల్ పి. కృపా కుమార్ రెడ్డి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. బుధవారం గడియార స్తంభం వద్ద విధుల్లో ఉండగా, రోడ్డుపై దొరికిన ఖరీదైన సెల్‌ఫోన్‌ను ఆయన యజమానిని సంప్రదించి సురక్షితంగా అప్పగించారు. ఈ సంఘటనతో ఆయన నిజాయితీని పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్ అభినందించారు.