చిలకలూరిపేట ఫుడ్ కోర్టులో సానిటరీ తనిఖీలు

శనివారం, చిలకలూరిపేట పట్టణంలోని గాంధీ పేట ఆర్కే హాస్పిటల్ బజార్‌లో ఉన్న ఒక ఫుడ్ కోర్ట్‌ను సానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన ఫుడ్ కోర్టులో ఆహార పరిశుభ్రత మరియు నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, మురుగునీటి కాలువల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యర్థాలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోటల్ యజమానికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్