చీరాలలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభం

చీరాల థామస్ పేట అంగన్వాడి కేంద్రంలో వేటపాలెం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను సిడిపిఓ ఝాన్సీ రాణి శుక్రవారం ప్రారంభించారు. డబ్బా పాలు కంటే తల్లిపాలను పిల్లలకు అందజేయడం వలన చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. అదేవిధంగా తల్లులు కూడా శ్రేష్టమైన ఆహారం తీసుకోని ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్, టీచర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్