హెల్మెట్ ధారణ ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్పీ ఉమామహేశ్వర్

లక్షలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు కొనేవారికి వెయ్యి రూపాయల హెల్మెట్ భారం కాదని, హెల్మెట్ ధరించడం పోలీసుల చలానా నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం కాకూడదని బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అన్నారు. సోమవారం చీరాల పట్టణంలో నిర్వహించిన 'శిరో రక్ష_ ప్రాణ రక్ష' కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహనాలు తప్పక హెల్మెట్ ధరించాలని కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్