గుంటూరు అభివృద్ధిపై మంత్రికి కమిషనర్ నివేదిక

గుంటూరు నగర అభివృద్ధి పనులు, దీర్ఘకాలిక సమస్యలపై నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి. నారాయణకు వివరించారు. శుక్రవారం అమరావతిలోని CRDA కార్యాలయంలో మంత్రిని కలిసిన కమిషనర్, నగర రూపురేఖలను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదించారు. అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్