గుంటూరు: నేటి నుంచి ఆస్తులకు ఆటోమ్యుటేషన్

గుంటూరు నగరపాలక సంస్థ సహా 17 కార్పొరేషన్లలో ఆస్తులకు ఆటోమ్యుటేషన్ శుక్రవారం నుంచి అమల్లోకి వస్తోంది. దీనివల్ల పేరు మార్పిడికి ఇప్పటివరకు పడిన కష్టాలు తప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ విధానం విజయవాడలో అమలు చేయగా. అక్కడ సత్ఫలితాలు రావడంతో మరికొన్ని నగరపాలక సంస్థల్లో ఈ తరహా సేవలు విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనివల్ల ఆస్తుల ఎంతో కాలంగా పేరు మార్పిడి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఉపయోగ కలుగుతుంది.

సంబంధిత పోస్ట్