గుంటూరు: నేడు ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక

స్థానిక సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థలో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించనున్నారు. కౌన్సిల్ హాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ వేదిక ద్వారా నగరవాసులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కారం పొందవచ్చు.

సంబంధిత పోస్ట్