గుంటూరు: ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్

ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ కె. అరవింద్ శుక్రవారం వివరాలు వేలాడించారు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. వై జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఓ ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులతో డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించి వివరించారు.

సంబంధిత పోస్ట్