మార్ఫింగ్ ఫోటోలు, ఫోన్ నంబర్లతో మహిళలపై దుష్ప్రచారం

మార్ఫింగ్ ఫోటోలు, ఫోన్ నంబర్లతో కాల్ గర్ల్స్ అంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని బాధిత మహిళలు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయిన్చారు. ఫోన్ నంబర్ పెట్టడంతో ప్రతిరోజూ తమకు రకరకాల నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. తమ పరువుకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు బాధిత మహిళలు ఫిర్యాదు చేసారు.

సంబంధిత పోస్ట్