గుంటూరు: తూనికల ధరల పెంపుపై అవగాహన

గుంటూరులో తూనికలు, కొలతల స్టాంపింగ్ ఫీజు పెంపుపై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో జిల్లా అధికారి మాధురి ఆదేశాల మేరకు డిప్యూటీ కంట్రోలర్ బి.వి. హరిప్రసాద్ నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. తయారీదారులు, డీలర్లు, రిపేరర్లు పాల్గొని, తాజా ధరల పెంపుపై పునర్విచారణ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్