గుంటూరు: నేడు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకారం

జిల్లా కలెక్టర్ గా సి. ఎం. సాయికాంత్వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 29న ప్రస్తుత కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా బదిలీ చేసి, ఆయన స్థానంలో సాయికాంత్వర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళవారం సాయంత్రం ప్రస్తుత కలెక్టర్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తారు.

సంబంధిత పోస్ట్