గుంటూరు: పీ4 విజన్ ఆక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం

స్వర్ణాంధ్ర 2047, పీ4 కి సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ పై ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం గుంటూరులో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్