గుంటూరు: భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు

గత 6 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఈసీ జారీ చేశారని కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు ఆమె వెల్లడించారు. గత ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదని వారి యొక్క జ్వరం ఆరు రోజుల్లోగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.

సంబంధిత పోస్ట్