గుంటూరు లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత అప్పటి నుంచే..

గుంటూరు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం నేపథ్యంలో పాత బ్రిడ్జిపై ఈ నెల 20 నుంచి పూర్తిగా రాకపోకలు నిలిపి కూల్చివేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. తినే పద్యంలోనే నగరంలో ఎక్కడ ట్రాఫిక్ స్తంభించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలందరికీ తెలిసేలాగా ఏర్పాటు చేయాలని నగర కమీషనర్ శ్రీనివాస్ ను కలెక్టర్ ఆదేశించారు. కూల్చివేత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్